topphoneimg sripratyangiradevitantricapeeta@gmail.com | topphoneimg +91- 8309802361

Krutya Tantrika Pratyangira Devi Peetam
Hyderabad

కృత్యా తాంత్రిక ప్రత్యంగిరా పీఠం వివరాలు:

  • ప్రత్యంగిరా దేవి మహా విద్యలు: 1224 రకాల పూజ విధానాల పద్ధతులు
  • 1916 ప్రత్యంగిరా హోమ విధాన పద్ధతులు
  •  64 కృత్య దేవతల యొక్క ప్రయోగ విధానాలు
  • ప్రయోగ విధానాలు అంటే ఎటువంటి సమస్య అయినా చేధించే ప్రత్యంగిరా దేవి, పరమంత భక్షిణి, పరమంత ప్రయోగినీగా ప్రయోగించడం జరిగిద్ది
  • 444 పంచతంత్రి ప్రక్రియ ముద్ర క్రియ ప్రయోగాల విధానాలు
  • 376 ప్రత్యంగిరాతాంత్రిక కృత్య  యంత్రాలు ఇవ్వడం జరుగుతుంది
  • ఎటువంటి సమస్యలకైనా ఎదురించి నిలబడే తంత్ర ప్రయోగ ప్రక్రియని ఇక్కడ నిర్వహించబడును
  • ఇక్కడ పూజ విధానాలు ఒక్కటే సరి ఒక్కే విధముగా పూర్తి అవ్వవు.  మీకు ఉన్నటువంటి సమస్యకి ఏ విధమైనటువంటి కృత్య దేవత ప్రయోగాన్ని నిర్వహించాలి అని నిర్ధారణకి వచ్చిన తరువాత ఒకటో సారి రెండోసారి మూడోసారి నాలుగోసారి ఐదోసారి వచ్చే విధముగా  నిర్వహించబడుతుంటాయి ప్రయోగాలు.  ఒక్కటే సారి ప్రయోగించాలి అంటే పూజ చేయించుకునే వ్యేక్కులు కూడా శక్తి ఉండాలి.
  • ఇక్కడికి వచ్చేటువంటి వారికి ప్రత్యంగి మాత అజ్ఞ ప్రకారం గాని పూజలు నిర్వహించబడుతుంటాయి.
 
  • ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమి కి ఆ నెలకు సంబంధించి ప్రత్యంగిర హోమం ఏది నిర్వహించారు అది మాత్రమే నిర్వహించబడును.
  • సామూహికంగా నిర్వహించే హోమంలో మీ సమస్యలకు తగిన హోమం అనుకుంటే, ఆ హోమంలో పాల్గొనవచ్చు.
  • ఈ పీఠంలో తంత్ర సాధనాలన్ని, తంత్ర విద్యావంతులని, కృత్య ప్రయోగ విద్యావంతులని, దశ మహా దేవత సాధకులన్ని విద్యావంతులని తయారు చేసే వ్యక్తులుగా, సాధన విద్య, ప్రయోగం, హోమ క్రియ పద్ధతులను నేర్పించబడును ఇక్కడ. ప్రతి 6 నెలలకు విద్య నేర్చుకునేటువంటి వారిని తీసుకోవడం జరుగుతుంది.
    సాధన కోసం వచ్చేటువంటి వారు సాధన మాత్రమే నేర్చుకుంటా అని అంటే మొదటిసారి  గురువుని కలిసి మంత్రో ప్రదేశం స్వీకరించాలి.
  • శిక్షణ నేర్చుకోవాలనుకునే వారికి సంవత్సన్నరా పడుతుంది. శిక్షణలు అన్ని అంటే ప్రత్యంగిరి విద్యలు హోమాలు యంత్రాలు కృత్య ప్రయోగాలు శత్రువుకి ఎదిరించ్చి నిలబడే మంత్ర ప్రయోగాలు నేర్పించబడును.
  • ఇక్కడ శిక్షణ నేర్చుకునే వాళ్ళు గురువు గారి ఆజ్ఞ లేకుండా ఏ నిర్ణయాలు తీసుకోవడం జరగదు.
  • ఎటువంటి పూజలకైనా సమస్యలకైనా బాధలకైనా ఒక నెల ముందు సంప్రదించి గురువు గారి అపాయింట్మెంట్ (Appoinment) తీసుకోవాలి.